విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో భేటి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో విద్యుత్ ఉద్యోగుల…