కొనసాగుతున్న రెస్క్యూ….
నాంపల్లి అగ్నిప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘ఫర్నిచర్ షాపులో మంటలు అదుపులోకి వచ్చాయి. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నాం. సెల్లార్‌లోకి వెళ్లేందుకు మరో రెండు గంటల సమయం పట్టవచ్చు. ఇప్పటికే…