మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
ముద్ర మల్కాజిగిరి:
మహిళలను వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమనిమల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత డీసీపీ ఉషారాణి హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు. బస్ స్టాండ్లు,…