ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి -ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈమేరకు…