తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి
ముద్ర పెబ్బేరు :
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ అనుసంధాన తండాలో భాగ్యమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా తండాకు వచ్చిన…