ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమరయ్య అని చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్, సిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంతులు అన్నారు. కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దొడ్డి…