ఆన్ లైన్ ద్వారానే ఇసుక అనుమతులు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జిల్లాలో ఇసుక…