ప్రకృతి రక్షించుకుందాం, వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : ప్రజాకవి…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని ప్రముఖ ప్రజాకవి డాక్టర్ జయరాజు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ అన్నారు. గురువారం ప్రకృతి రక్షించుకుందాం మనే నినాదంతో విజ్ఞాన దర్శిని, నెహ్రూ సెంటర్,…