కేజీబీవీ సమస్యలను దూరం చేయండి
ముద్ర, మహదేవపూర్:
జిల్లా ఉపాధ్యక్షులు బి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేజీబీవీలు సమస్యలకు నిలయముగా మారాయని,ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధ్యాపకులు, ఇతర సిబ్బంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమాన పనికి సమాన వేతనం అని చట్టం…