శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ముద్ర కూకట్‌పల్లి :
వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమాచారం ఇకపై భక్తులకు వేలిముద్రల మీద అందుబాటులో ఉండనుంది. ఆలయ ప్రధాన అర్చకులు కోసూరి రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో, పాలక మండలి మరియు భక్తుల సహకారంతో రూపొందించిన…