రోడ్డు భద్రతలు ప్రతి ఒక్కరు పాటించాలి- ఎస్సై హిమబిందు
ముద్ర పెబ్బేర్
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు స్థానిక ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతలపై, సైబర్ నేరగాళ్ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,…