కొండపైన ఎస్పీఎఫ్ సిబ్బందికి సీపీఆర్, ఫైర్ ఫైటింగ్‌పై శిక్షణ: ఇన్స్పెక్టర్ శేషగిరిరావు
ముద్ర, యాదగిరిగుట్ట :
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు.
యాదగిరిగుట్ట టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట దేవస్థాన భద్రతా విభాగానికి చెందిన ఎస్పీఎఫ్…