ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు.
గురువారం భువనగిరి లోని టైమ్స్ కళాశాల, భువనగిరి లోని శ్రీ చైతన్య కళాశాల లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను…