ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఉదయం నుంచే శ్రీ రామాలయాలకు భక్తులు దర్శనానికి తరలి వచ్చారు. పట్టణంలోని శాంతి నగర్, బాగుల వాడ, వాల్మీకి నగర్,…