గవర్నర్ చేతుల మీదుగా‘విశిష్ట ప్రతిభా రత్న’ అవార్డుతో మెరిసిన సెరినిటీ విద్యార్థులు
ముద్ర, కుషాయిగూడ :
హిందీ సేవా సదన్ మహావిద్యాలయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన నాగారం సెరినిటీ పాఠశాల విద్యార్థులు హరిక, ఆరాధ్య గవర్నర్ చేతుల మీదుగా ‘విశిష్ట ప్రతిభా రత్న’ పురస్కారం అందుకున్నారు.ఈ…