Take a fresh look at your lifestyle.
Browsing Tag

Student Achievement

గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడికి అక్షర స్కూల్ యాజమాన్యం సన్మానం

ముద్ర, తాండూర్: అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరవేసిన యువ క్రీడాకారుడు మోహిజ్‌కు తాండూర్ పట్టణంలోని అక్షర పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది. తాండూర్ పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు మోయిజ్ నేపాల్ దేశ రాజధాని…

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…

విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను…

స్టేట్ ర్యాంక్ సాధించిన గన్యాగుల విద్యార్థిని కొమ్మిడి స్ఫూర్తి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన కొమ్మిడి సరిత, శేఖర్ రెడ్డి దంపతుల కుమార్తె కొమ్మిడి స్ఫూర్తి ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470లో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ…

విద్యార్థినికి అభినందన

కోరుట్ల, ముద్ర; ఆదివారం రోజు ప్రకటించిన ఇంటర్ పరీక్షల ఫలితాలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గుడిసె హాసిని ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించింది. వాసవి గ్రేటర్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయ…

టాపర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ అభినందనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మిడియట్ ఫలితాలలో ఎం పి సి విభాగం మొదటి సంవత్సరం లో 470 కి గాను 469 మార్కులు సాధించిన అక్షర ను మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అభినందించారు. నిర్మల్ గాజుల పేట్ కు చెందిన గౌడ్ కిషన్ సింగ్ సవిత…

కరాటే లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందిన ఎన్నారం పాఠశాల విద్యార్థులు

ముద్ర, రామన్నపేట :  మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలాలో ప్రథమ గోల్డ్ మెడల్, ద్వితీయ సిల్వర్ మెడల్, తృతీయ రజత పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కరాటే పోటీలలో పాఠశాల విద్యార్థులు…

రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో దీక్షిత ప్రతిభ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ…

గిరిజన డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహిళ, మెదక్. 2022-2025 విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కళాశాల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు…

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2026కు ఆర్ట్స్ & కామర్స్ కళాశాల విద్యార్థి ఎంపిక

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : శ్రీ ఉమామహేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కొండనాగులలో నిర్వహించిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2026 పోటీల్లో ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ…