Take a fresh look at your lifestyle.
Browsing Tag

Swarnagiri

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు ఆదివారం అంగరంగ…

స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే…

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవ కలుశ పంచామృతాభిషేకం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి…

స్వర్ణ గిరిలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ కి విశేష తిరుమంజన సేవలు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భక్తకోటి ఆరాధ్యదైవమైన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతి సందర్భంగా భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి క్షేత్రంలో మంగళవారం శ్రీ కార్యసిద్ధి హనుమజ్జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ…

స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ ….శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం…రధోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం ఉదయం శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గోవింద నామ స్మరణ చేస్తూ గిరి…

శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి…

భూలోక వైకుంఠం స్వర్ణగిరి దేవస్థానంలో జల నారాయణ స్వామికి శాస్త్రోక్త మంగళహారతులు

భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని జల నారాయణ స్వామి సన్నిధిలో శనివారం సందర్భంగా అర్చక స్వాములచే శాస్త్రోక్త విధానంలో మంగళహారతులు సమర్పించబడ్డాయి.

స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'అష్టోత్తర శతకలశాభిషేకం'…

స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు బుధవారం మూడవ రోజు వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు. శ్రీ పెరుంబుదూర్‌కు చెందిన శ్రీ శ్రీ శ్రీ ఎంబార్…