సూర్యాపేట మైనింగ్ వేలంలో భారీ అక్రమాలు విచారణ జరిపి.. టెండర్లు రద్దు చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ వేలంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు…