అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే గోడపత్రికలు విడుదల.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గద్వాల:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 22న అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే పురస్కరించుకుని ఉదయం 8.00 గంటల నుంచి 8.30 గంటల…