Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Rural News

భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలి ఎంపిడిఓ రమేష్.

బోథ్, ముద్ర: భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎంపిడిఓ రమేష్ అన్నారు. గురువారం ఆయన జీడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిరవధిక సమతల కందకాల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు విధానాన్ని, పని…

బస్సుల్లేక విద్యార్థుల అగచాట్లు

* బస్సులు లేక కాలినడకన పాఠశాలకు పోతున్న విద్యార్థులు ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో…

* గ్రామస్తుల దాహార్తిని తీర్చే మంచినీటి బోరులను కాపాడండి! జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన…

ముద్ర, తుంగతుర్తి... తుంగతుర్తి మండలం  వెంపటి గ్రామానికి గత కొన్ని దశాబ్దాల నుండి తాగునీటిని అందిస్తున్న మంచినీటి బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం…

మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. మృత్యువు నీడలో ఒక గ్రామం గండ్రపల్లి

ముద్ర, కరీంనగర్ : ఒక్క మరణం సంభవిస్తేనే ఆ వీధి అంతా మూగబోతుంది. అలాంటిది, కేవలం 90 రోజుల్లో 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. ఆ ఊరి గుండె ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇప్పుడు…

అండగా నిలిచిన స్నేహితులు 

ముద్ర పెబ్బేర్ తోటి స్నేహితురాలు ఇటీవలే  పాము కాటుకు  గురై మరణించడంతో ఆమెతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి, వారి కుటుంబానికి అండగా  నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ…

పల్లెల అభివృద్ధికి రూ. 387.53 కోట్లు విడుదల

15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రిలీజ్ రూ. 1034.42 కోట్లకు చేరిన ఫండ్స్ ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. శుక్రవారం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల…