Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Tourism

సీతారాముల కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు -ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ముద్ర, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు…

శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముద్ర పెబ్బేర్; శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,వనపర్తి రాజవంశీయులు రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం…

​నల్లచెరువుకు పూర్వవైభవం: కూకట్‌పల్లిలో పర్యావరణ విప్లవం

​హైడ్రా (HYDRAA) కృషితో మారిన చెరువు ముఖచిత్రం.. బండి రమేష్ సమక్షంలో స్థానికుల హర్షం ముద్ర కూకట్‌పల్లి,: ఒకప్పుడు కూకట్‌పల్లి గ్రామ దాహార్తిని తీర్చి, పాడిపంటలకు జీవాధారంగా విలసిల్లిన నల్లచెరువు, కాలక్రమేణా ఆక్రమణలు, మురికినీరు…

టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: భక్తులకు సకల వసతులు సిద్ధం

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు.. ఆలయ ఈవో భవాని శంకర్…

పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపునకు చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర, నల్గొండ : నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్…

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రే కేంద్ర బడ్జెట్‌ : భట్టి విక్రమార్క

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్ర అందుకే బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి నిధుల కొసం ఎన్నోసార్లు పీఎం, కేంద్రమంత్రులను కలిశాం ఒక్క విన్నపాన్నీ పరిగణలోకి తీసుకోలేదు కేంద్రం 2047 లక్ష్య సాధనలో భాగస్వాములం కాలేం డిప్యూటీ సీఎం…

ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

 పెట్టుబడుల ఆకర్శణగా తెలంగాణ టూరిజం పాలసీ -సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప మార్గం పర్యాటకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం జాతీయ…

వాయు మార్గాన మేడారం కనువిందు మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త. జనవరి 23 నుంచి భక్తులకోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలు ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి…