వాహనదారులకు బిగ్ రిలీఫ్
రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్ కు బ్రేక్ ఈ నెల 23 నుంచి వాహన్ లో తెలంగాణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలుపై అదనంగా విధిస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…