స్వర్ణ గిరీష్యుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ..
శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ…