ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళికలో యువజన, క్రీడల వారోత్సవం 2వ రోజు…