Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళికలో యువజన, క్రీడల వారోత్సవం 2వ రోజు మంగళవారం “కెరీర్ & స్కిల్ దేవ్. డే, ఎంపవర్ స్కిల్స్ &ఫ్యూచర్ ” జిల్లా స్థాయి లో ఏ టీ సి భువనగిరిలో వర్చ్యువల్ అవార్నెస్ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ టీజీస్టెప్ కే.వేణు గోపాల్ రావు, యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ డాక్టర్ కే.నర్సయ్య, సాఫ్ట్ స్కిల్ ఎస్ఎంఈ యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ పి.మమతా రావు, డైరెక్టర్ ఆర్మీ రిక్రూర్ట్మెంట్ ఆఫీస్ కలనల్ సునీల్ యాదవ్, శౌర్యా చక్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.