Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్ ఆవరణలో మహిళలకు రంగోళీ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళలకు రంగోలి, క్యారమ్స్, చెస్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలను జిల్లా యువజన క్రీడల అధికారి, శిశు సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.