Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cyberabad Police

ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల అక్రమ రవాణా సంపూర్ణ నిషేదం: సీనిమా తరహాలో సోలాపూర్ టీం గంజాయి సరఫరా

ఏడుగురు అరెస్టు, రూ.రెండు కోట్ల విలువచేసే సమాగ్రి స్వాధీనం-శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ముద్ర, శేరిలింగంపల్లి: ముద్ర, శేరిలింగంపల్లి: ‘ప్రతి విజయంలోనూ ప్రజల భాగస్వామ్యం, సహకారం ఉండాలి. లక్ష్యం సాధించాలంటే ప్రజల తోడ్పాటు…

మ్యూల్ అకౌంట్లకు చెక్.. సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ

ముద్ర, శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఈరోజు సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలోఈ రోజు ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బ్యాంకులు మరియు పోలీసుల మధ్య…

ప్రధాని పర్యటన భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష”

ముద్ర, శేరిలింగంపల్లి : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ నెల మే 10న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పై సీఎస్ రామకృష్ణారావు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్…

హోంగార్డు సభ్యుల సంక్షేమమే సొసైటీ లక్ష్యం అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ

ముద్ర, శేరిలింగంపల్లి: హోంగార్డు సభ్యుల సంక్షేమమే సొసైటీ లక్ష్యమని సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోం గార్డ్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మొదటి జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం…

యువతి ప్రాణాలను కాపాడిన కూకట్‌పల్లి పోలీసులు: సన్మానించిన డీసీపీ

ముద్ర కూకట్‌పల్లి : సమయస్ఫూర్తితో స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు ఐడీఎల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. కల్వకుర్తికి చెందిన రియా (20) అనే డిప్లొమా విద్యార్థిని ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని ఓ…

 రోడ్డు భద్రతే జీవన రక్ష: కూకట్పల్లిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన సదస్సు

  ముద్ర కూకట్పల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి జెనెసిస్ స్కూల్‌లో బుధవారం కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సుకు కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్…

జేఎన్టీయూ – మూసాపేట్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: క్షేత్రస్థాయిలో సీపీ పరిశీలన

ముద్ర కూకట్‌పల్లి : నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సైబరాబాద్ పోలీస్ విభాగం నడుం బిగించింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన, ఏసీపీలతో కలిసి జేఎన్టీయూ జంక్షన్…

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్: మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర…

ముద్ర, శేరిలింగంపల్లి : ఐటీ హబ్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టే వ్యూహంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే…

​కూకట్‌పల్లిలో కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ: 24 గంటల్లోనే ముఠా అరెస్ట్

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలోని కూకట్‌పల్లిలో కలకలం రేపిన కోటి రూపాయల హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ ఖుస్రోద్దీన్ (A4) సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి…

మహిళల భద్రత మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం: కూకట్‌పల్లిలో ఘనంగా బైక్ రైడ్

​ముద్ర కూకట్‌పల్లి: మహిళల రక్షణ మరియు రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు వద్ద శనివారం ఉదయం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీమతి నిషా ఆధ్వర్యంలో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఈ…