Take a fresh look at your lifestyle.
Browsing Category

Vanaparthy

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన- ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి : తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం…

చేతకాకపోతే సెలవు పై వెళ్లండి -మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ముద్ర, వనపర్తి : వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో…

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్సెస్సీ…

ప్రేమ సోదర భావానికి ప్రతీక రంజాన్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

ముద్ర, వనపర్తి : పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా…

ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు CMR ప్యాడి పెండింగ్ కేసులపై ఎస్పీ…

ముద్ర, వనపర్తి: రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైసు మిల్లులకు అప్పగించిన తరువాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిన తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లా…

మేధావుల మేధోమధనం తోనే భూభారతి ఎమ్మెల్యే మెగా రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం - 2025 ను రూపొందించి అమలులోకి తెచ్చిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఘనపురం మండల కేంద్రంలోని…