గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి
హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్‌గా భావించే కమల్ అద్వాన్ ఆసుపత్రిపై దాడి
20 మంది హమాస్ ఫైటర్లు హతం
మరికొందరిని బందీలుగా పట్టుకున్న ఐడీఎఫ్
బందీల్లో అక్టోబర్ 7 దాడి నాటి ఉగ్రవాదులు
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు…