Take a fresh look at your lifestyle.

మర్చి 2న వికారాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఏఐసీసీ శిక్షణ తగరతులు ముగింపు కార్యక్రమంలో భాగంగా అనంతగిరి హరిత రిసార్ట్స్ కు రానున్నరాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్బంగా
హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర,ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ వింగ్ ఎస్పీలు , డిఎస్పితో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అదనపు కలెక్టర్ రాజేశ్వరి
ఆర్డిఓ వాసు చంద్ర, మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.