Take a fresh look at your lifestyle.

నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి దామోదర్ అందొల్

 ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా:

నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కుమారుడు అనురాగ్ రెడ్డి వివాహం ఆదివారం రోజు హైద్రాబాద్ లో నీ వట్టి నాగులపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.