సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 9వ వార్డు సాయికాలనీలో దత్త సమేత సాయిబాబా ఆలయ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఉదయం నుంచే భక్తులు…