Take a fresh look at your lifestyle.

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మ్యాతరి బాల్ రాజ్

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ
ఏదైతే బహుజనుల మీద దళితుల మీద గిరిజనుల మీద బీసీల మీద దాడులు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం చూసి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవేశిస్తున్నట్టు దాన్ని ఈరోజు ఖండిస్తున్నాం ఏదైతే ఆ యొక్క చిన్న పిల్లను ఏదైతే ఉందో ఈ అమ్మాయి తో మల్లన్న గుడిలో దర్శనానికి వెళితే పాపను చూపిస్తున్నప్పుడు ఆ పాపను చూస్తూ కాలుతో తన్నితే ఆ పాపను హత్య చేసినటువంటి ఎవరైతే ఉన్నారో తుకారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నడో దౌర్జన్యం చేసి అగ్రకులానికి పాలనకు భావిస్తున్నాను ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బలహీన వర్గాలతో ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ల ఓట్లు తీసుకోవడానికి మాత్రమేనా మరి ఆ వర్గాల మీద దాడులు జరిగినప్పుడు ఆ పసిపిల్లలను హత్య చేసినటువంటి వారిని పట్టించుకోకుండా అరెస్టు చేయకుండా ఏదైతే ఆ కుటుంబంలో అన్యాయం జరిగిందో ఏ కుటుంబంలో పసిపిల్ల చనిపోయిందో ఆ కుటుంబం మీదనే కేసు పెట్టి వాళ్లను హింసించడం ఉందో దుర్మార్గమైనటువంటి పాలన దుస్తుల పాలన కాబట్టి మేము ఏదైతే చెబుతున్నాము సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా చేయకముందే వాళ్లపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్లను అరెస్టు చేయాలి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి పసిపిల్లను కోల్పోయిన కుటుంబం ఉందో వారికి ఎక్స్రే చేయాలి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంగారెడ్డిలో దళితులు బీసీలు గిరిజనులు బహుజనులు అందరూ కలసి పెద్ద ఎత్తున సంగారెడ్డిలో నిరసన చేస్తామన్నారు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు వెంకటేశం సెక్రటరీ దత్తు యూత్ అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షులు కృష్ణ దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్లె సంజీవయ్య పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మ్యాతరీ బాల్ రాజ్ నాయకులు వేణుగోపాల్ తలారి అంజయ్య మరి లింగయ్య నందు ఇందూరి మోహన్ ఎర్రోళ్ల పోచయ్య బోయిని శ్రీనివాస్ మద్దికుంట ప్రభాకర్ రాజు పాండు శేషాద్రి కరుణాకర్ కొనదొడ్డి ప్రభు మల్లేశం భూమయ్య వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.