బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి -సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం…