కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి పిరికి పందల చర్య. -బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్.
ముద్ర ,మోత్కూర్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యానికి పాల్పడటం పిరికిపందుల చర్యమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్ అన్నారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో…