కేంద్రం మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.
ముద్ర ,మోత్కూర్: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పై బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి…