Take a fresh look at your lifestyle.

విద్యార్థుల కు డీక్షనరీలు వాటర్ బాటిళ్ళు పంపిణీ

గొల్లపల్లి, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన యువ నాయకుడు అవారి చందు పుట్టినరోజు సంధర్భంగా మంగళవారం మల్లన్నపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే,డీక్షనరీలు,వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో జరుపుకోవడం,పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే నిఘంటువులు, నీళ్ల బాటిల్స్ అందించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో భీమా సత్యం,బండి విజయ్,నస్పూరి రాజన్న, గర్వందా వెంకన్న,బండారి శ్రీనివాస్,గాదం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.