Take a fresh look at your lifestyle.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వారి దేవాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ, భువనగిరి కిరణం, జనరల్ మార్చేంట్ డిస్టిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తoగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ, మార్చేంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.