ధైర్యం నింపండి ఉత్తమ ఫలితాలకై శ్రమించండి సమగ్ర కార్యాచరణకు జిల్లా కలెక్టర్ పిలుపు
ముద్ర, మహదేవపూర్ :
10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై…