చట్టానికి లోబడి గ్రామ పాలన కొనసాగాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం చాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు…