Take a fresh look at your lifestyle.

విద్యార్థి కుటుంబానికి మహిళా కాంగ్రెస్ నేతల అండ

ముద్ర, ఇబ్రహీంపట్నం: అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి మహిళా కాంగ్రెస్ నేతలు అండగా నిలిచారు. మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన బుర్ర మనీలా రాజు దంపతుల కుమారుడు లక్కీ సిద్ధార్థ ఇటీవల మృతి చెందాడు. దీంతో మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు లక్కుమల్ల కల్పన, ఏ బ్లాక్ అధ్యక్షరాలు దూసరి లావణ్య బాల శివుడు గౌడ్ లు సిద్ధార్థ కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. వారిని ఓదార్చి బియ్యం, నూనె, నిత్యావసర వస్తువులు అందజేశి, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.