ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడ్డారు,….క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు
తెలంగాణలో 25వేల మంది బోగస్ ఉద్యోగులు
ఆధార్ కార్డు లేకుండా జీతాలు
వారిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలుపడ్డారు. ఎలాంటి అర్హత లేకుండానే 25వేలకు పైగా మంది…