ప్రజా సమస్యల. పరిష్కారనికే ప్రజావాణి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా …