ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత కార్యాలయాల సమావేశము హాలు నందు…