అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాను.
ఎనిమిదో వార్డు అభ్యర్థి అడుప రాము.
ముద్ర. పరకాల.
తనపై నమ్మకం ఉంచి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని 8 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అడుప రాము వార్డు ప్రజలను కోరారు. గురువారం 8వ వార్డులో…