Take a fresh look at your lifestyle.
Browsing Tag

Agricultural Issues

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…

తేమ, తాలు, తరుగు పేరుతో వడ్లను తీయడం విరమించుకోవాలి : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో,…

తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి.. జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ….

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ఈనెల 18 శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో జరగనున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు.…

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి : రైతు కమిషన్ కు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం హక్కులు కల్పించండి రైతు కమిషన్ చైర్మన్, సభ్యులకు కవిత విజ్ఞప్తి రైతుకు మేలు చేసే చట్టం అమలు చేయండి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 60 రకాల విత్తనాలను పండిస్తూ తెలంగాణను 'సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా'గా…