వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…