Take a fresh look at your lifestyle.

సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

 

కాప్రా ,ముద్ర ప్రతినిధి

హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలోని సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్సు విజ్ఞానంపై పరిశోధనలపై హైదరాబాదులో అనేక సంస్థలు ఉన్నాయని భవిష్యత్తులో మరింతగా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.