వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణిస్తున్న రైతు బిడ్డ
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన డాక్టర్ లంకటి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మీకుంట కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవికే) లో వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.…