ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
బోథ్, ముద్ర:
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఆయన బోథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఆయన మహిళా పోలీసు సిబ్బంది నిత్యావసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని…